¡Sorpréndeme!

ఊడిన బస్సు వెనక టైర్లు, వెంటనే నిలిపివేసిన డ్రైవర్ *Telangana | Telugu OneIndia

2022-09-11 2 Dailymotion

TS rtc bus back tyres are fallen off, the bus driver slowed the bus

వాహనం రన్నింగ్‌లో ఉంటే పంక్చర్ అయితేనే ప్రమాదం.. స్లో చేసి కంట్రోల్ చేస్తే ఓకే.. లేదంటే ప్రమాదమే. బైక్, కార్లు అయితే హడలెత్తిపోతుంటారు. ఇక బస్సు, లారీ అయితే చెప్పలేం. అవును ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

#Telangana
#Karimnagar
#TSrtc
#RoadTransport
#RoadAccicents